Home » Notifications
UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)-2023 విద్యా సంవత్సరానికి గాను ‘ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్’ ప్రకటనను విడుదల చేసింది.
కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాళాలలో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా
నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్)- దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ను
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ ఆంధ్ర)-ఎంఎ్‌స(రీసెర్చ్), పీహెచ్‌డీ 2023 డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డావైఎస్సార్‌యూహెచ్‌ఎస్)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ నాన్ మైనారిటీ ఆయుష్ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి
దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎ్‌సఎ్‌సఈఈ) 2024 నోటిఫికేషన్ వెలువడింది.