• Home » Notifications

Notifications

టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్ర హోంశాఖలో కానిస్టేబుల్ పోస్టులు

టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్ర హోంశాఖలో కానిస్టేబుల్ పోస్టులు

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ)... కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

NIMS: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు

NIMS: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌)-ఎమ్మెస్సీ(జెనెటిక్‌ కౌన్సెలింగ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

Notification: ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

Notification: ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)-‘నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా నాలుగేళ్ల ‘ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ)’లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా

Education: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ఏఏ కోర్సుల్లో అంటే..!

Education: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ఏఏ కోర్సుల్లో అంటే..!

హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)- గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు స్టడీసెంటర్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు.

Jobs: వరంగల్‌ కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ పోస్టులు

Jobs: వరంగల్‌ కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ పోస్టులు

వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (కేఐటీఎస్)-అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Teaching posts: సికింద్రాబాద్‌ ఎన్‌ఐఈపీఐడీలో టీచింగ్ పోస్టులు

Teaching posts: సికింద్రాబాద్‌ ఎన్‌ఐఈపీఐడీలో టీచింగ్ పోస్టులు

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఐడీ)-వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో ఫ్యాకల్టీల నియామకానికి

CRPFలో స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులు.. ఏ విభాగాల్లో అంటే..!

CRPFలో స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్ల పోస్టులు.. ఏ విభాగాల్లో అంటే..!

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ హాస్పిటల్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి

హైదరాబాద్‌ నల్సార్‌ వర్సిటీలో ప్రవేశాలు.. సీట్లు ఎన్నంటే..!

హైదరాబాద్‌ నల్సార్‌ వర్సిటీలో ప్రవేశాలు.. సీట్లు ఎన్నంటే..!

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూల ద్వారా

Jobs: 28 వేల జీతంతో సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో కొలువులు

Jobs: 28 వేల జీతంతో సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో కొలువులు

సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (సంగారెడ్డి)లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన

Inter admissions: తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

Inter admissions: తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరల్‌ & ఒకేషనల్‌ నాన్‌ సీఓఈ ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి