• Home » Notice

Notice

Nitin Gadkari: కాంగ్రెస్‌కు గడ్కరి లీగల్ నోటీసు.. మూడు రోజుల్లో క్షమాపణకు డిమాండ్

Nitin Gadkari: కాంగ్రెస్‌కు గడ్కరి లీగల్ నోటీసు.. మూడు రోజుల్లో క్షమాపణకు డిమాండ్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జైరామ్ రమేష్‌ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Congress: బీజేపీ నేతకు లీగల్‌ నోటీసు పంపిన కాంగ్రెస్‌

Congress: బీజేపీ నేతకు లీగల్‌ నోటీసు పంపిన కాంగ్రెస్‌

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కాంగ్రెస్ లీగల్‌ నోటీసు పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌ నాయకుల నుంచి బెంజ్‌ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్‌ ఆరోపణలు చేశారు.

Kejriwal: ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్?

Kejriwal: ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్?

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది.

BRS: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు..

BRS: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు..

మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

High Court: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు

High Court: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు

అమరావతి: ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లపై సీఎం బొమ్మలు వేయడాన్ని సవాల్ చేస్తూ...

BRS: ఎలాంటి నోటీస్ అందలేదు: బీఆర్ఎస్ పార్టీ భవన్‌ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

BRS: ఎలాంటి నోటీస్ అందలేదు: బీఆర్ఎస్ పార్టీ భవన్‌ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.

BRS: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు నోటీసులు..

BRS: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు నోటీసులు..

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులు ఇచ్చారు.

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

CBI: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఈ మేరకు నోటీసులిచ్చారు.

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

DK Shivakumar: డీకే శివకుమార్‌కు షాక్..ఆ టీవీ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు

కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఓ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలపాలని సీబీఐ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ మేరకు నోటీసులిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి