• Home » Notice

Notice

Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?

Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?

రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.

Notice : జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే.. అక్రమ నిర్మాణంపై నోటీసులు

Notice : జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే.. అక్రమ నిర్మాణంపై నోటీసులు

మాజీ సీఎం జగన్‌ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటుయార్డులోని రూ.కోట్ల విలువైన భూమిలో జల వనరుల శాఖ అనుమతి లేకుండా.. సీఆర్‌డీఏ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్‌ల నుంచి పర్మిషన్‌ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై

KCR: కేసీఆర్ నోటీసులపై ఉత్కంఠ

KCR: కేసీఆర్ నోటీసులపై ఉత్కంఠ

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటీస్ జారీ చేసింది.

Harish Rao: హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

Harish Rao: హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.

Justice L. Narsimha Reddy:కేసీఆర్‌కు నోటీసులు

Justice L. Narsimha Reddy:కేసీఆర్‌కు నోటీసులు

ఛత్తీసగఢ్‌తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ‘రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి’ అని పేర్కొంది.

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

మమతకు భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ నోటీసులు

మమతకు భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ నోటీసులు

తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీకి......

Panjagutta: ‘విద్యుత్‌’పై అసత్య ప్రచారం చేస్తే ఖబడ్దార్‌

Panjagutta: ‘విద్యుత్‌’పై అసత్య ప్రచారం చేస్తే ఖబడ్దార్‌

తెలంగాణ విద్యుత్‌ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులు విద్యుత్‌ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఏ.శంకర్‌, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్‌ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్‌ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు.

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి