• Home » Nizamabad

Nizamabad

Kavitha: చెరువుల పండగతో గ్రామాల్లో పండగ  వాతావరణం

Kavitha: చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం

చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

TS News: దొంగతనం నింద భరించలేక ఆ బాలిక ఎంతపని చేసిందో చూడండి...

TS News: దొంగతనం నింద భరించలేక ఆ బాలిక ఎంతపని చేసిందో చూడండి...

చేయని తప్పుకు నిందలు పడటంతో ఆ బాలిక భరించలేకపోయింది. నువ్వే చేశావ్.. నువ్వే చేశావ్ అంటూ పదే పదే అనడంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది.

Kavitha: బీఆర్ఎస్ కుటుంబం పెద్దది.. కేసీఆర్ మనసు పెద్దది..

Kavitha: బీఆర్ఎస్ కుటుంబం పెద్దది.. కేసీఆర్ మనసు పెద్దది..

నిజామాబాద్: బీఆర్ఎస్ కుటుంబం పెద్దదని, సీఎం కేసీఆర్ మనసు పెద్దదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...

Kavitha: చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉంది

Kavitha: చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉంది

పదేళ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు.

ACB Raids: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

ACB Raids: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కారులోనే సజీవ దహనమైన తెలుగు విద్యార్థి..!

US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కారులోనే సజీవ దహనమైన తెలుగు విద్యార్థి..!

అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు.

Nirmal: జిల్లా కేంద్రంలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన..

Nirmal: జిల్లా కేంద్రంలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన..

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

Telangana University: టీయూ పాలకమండలి భేటీ.. పలు తీర్మానాలు ఆమోదం

Telangana University: టీయూ పాలకమండలి భేటీ.. పలు తీర్మానాలు ఆమోదం

ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్‌, నాంపల్లిలోని రూసా కార్యాలయంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలక మండలి సమావేశమైంది.

Nizamabad Dist.: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి

Nizamabad Dist.: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి

నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాలు ఫ్యాక్చర్ అయింది.

TS News: మళ్ళీ వివాదంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సిటు వ్యవహారం

TS News: మళ్ళీ వివాదంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సిటు వ్యవహారం

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సిటు వ్యవహారం మళ్ళీ వివాదస్పదంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి