Home » Nizamabad
ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఆ వ్యక్తి వెనుక ఎంతటి వేదన ఉండాలి? కొందరైతే ఏదో క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుుంటారు. కానీ అందరూ అలా కాదు కదా. ఎంతో స్ట్రగుల్ అయి ఇక జీవితాన్ని సాగించడం కష్టమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లో కామారెడ్డికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది.
జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అందరివాడని.. ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితమన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండూ ఒక్కటే అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ రహస్య సమావేశాలు నిర్వహించడంలో మంథనాలు ఎంటి అని ప్రశ్నించారు.
ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా నిజామాబాద్‌లో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను శుక్రవారం ఎంఐఎం నాయకులు అడ్డుకుని.. పలు సమస్యలపై నిలదీశారు. పట్టణంలోని రెంజల్ బేస్ ప్రాంతంలో ఉర్దూ మీడియం
నిజామాబాద్ ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. పీఎఫ్‌ఐ కీలక నిందితుడు మహమ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నివాసమంటూ పీఎఫ్ఐ మహమ్మద్ కర్ణాటకకు మకాం మార్చాడు.
ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.