Home » Nizamabad
నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ను నమ్ముదామా? లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రజల నుద్దేశించి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) అన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
‘‘నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటా’’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి బీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ షాక్ తగిలింది.
ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరారు
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్ విజయభేరి యాత్ర (Congress Vijayabheri Yatra)లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటిస్తున్నారు.