• Home » Nizamababad

Nizamababad

TG Crime News: తెలంగాణ వ్యాప్తంగా విషాద ఘటనలు.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే..

TG Crime News: తెలంగాణ వ్యాప్తంగా విషాద ఘటనలు.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే..

నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..

నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.

MP Arvind: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

MP Arvind: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.

Nizamabad: డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు.. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..

Nizamabad: డ్యూటీలు ఎగ్గొట్టి బర్త్ డే పార్టీలు.. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం..

తెలంగాణ: విధులు మరచి వింధులు, వినోదాల్లో మునిగి తేలిన ఓ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nizamabad: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఆపై ఉచిత ఆర్టీసీ బస్సు ఎక్కి.. బాబోయ్..

Nizamabad: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. ఆపై ఉచిత ఆర్టీసీ బస్సు ఎక్కి.. బాబోయ్..

తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.

Road Accident: అమెరికాలో  ప్రమాదం..బోధన్‌వాసి మృతి

Road Accident: అమెరికాలో ప్రమాదం..బోధన్‌వాసి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన పంజాల నీరజ్‌ గౌడ్‌ (23) అనే యువకుడు మృతి చెందగా.. అదే పట్టణానికి చెందిన శ్రీధర్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Nizamabad: నా కొడుకును బతికించండి

Nizamabad: నా కొడుకును బతికించండి

చిన్న వయసులోనే మధుమేహం, కాలేయ వ్యాధుల బారిన పడిన తన కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంది. నిజామాబాద్‌ జిల్లా బీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన అనూష కుమారుడు రితిక్‌ మూడో తరగతి చదువుతున్నాడు.

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..!

Tummala: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

Tummala: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.

SI Krishna Kumar: ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై

SI Krishna Kumar: ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై

ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్‌ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి