• Home » Nitin Jairam Gadkari

Nitin Jairam Gadkari

Jayesh Pujari: కోర్టులో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు

Jayesh Pujari: కోర్టులో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు.

Nitin Gadkari: దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉంది

Nitin Gadkari: దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉంది

దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. గురువారం నాడు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో గడ్కారీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు.

Komatireddy: మోడీని ఇక్కడ తిడతారు.. అక్కడ కాళ్లు పట్టుకుంటారు.. బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి ఫైర్

Komatireddy: మోడీని ఇక్కడ తిడతారు.. అక్కడ కాళ్లు పట్టుకుంటారు.. బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి ఫైర్

Telangana: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.

Minister Komati Reddy: జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలి

Minister Komati Reddy: జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలి

జాతీయరహదారులకు నిధులు కేటాయించాలని కోరానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) అన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.

RSS : వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి!

RSS : వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి!

వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు..

Telugu Desam Party: పార్లమెంట్ ఆవరణలో చంద్రబాబు యోగక్షేమాలు అడిగిన కేంద్రమంత్రి

Telugu Desam Party: పార్లమెంట్ ఆవరణలో చంద్రబాబు యోగక్షేమాలు అడిగిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.

Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ

Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ

మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభిస్తారు.

Nitin Gadkari: వీఐపీ వాహనాలపై సైరన్లకు స్వస్తి...కొత్త మార్పు ఏమిటంటే..?

Nitin Gadkari: వీఐపీ వాహనాలపై సైరన్లకు స్వస్తి...కొత్త మార్పు ఏమిటంటే..?

వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో అడుగు ముందుకు వేశారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా కీలకమని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతను వినసొంపుగా ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు.

Narendra Modi: నాగపూర్ డివిజన్‌లో 15 స్టేషన్లకు మోదీ శంకుస్థాపన

Narendra Modi: నాగపూర్ డివిజన్‌లో 15 స్టేషన్లకు మోదీ శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాగపూర్‌ డివిజన్‌లోని 15 స్టేషన్లకు ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇదొక అపూరుప సందర్భమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఒక ట్వీట్‌లో తెలిపారు.

Nitin Gathkari: త్వరలో రెండు లక్షల కోట్లతో ఏపీలో హైవేల నిర్మాణం

Nitin Gathkari: త్వరలో రెండు లక్షల కోట్లతో ఏపీలో హైవేల నిర్మాణం

తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి