• Home » Nitin Jairam Gadkari

Nitin Jairam Gadkari

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.

Ponnam: ఐడీటీఆర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి

Ponnam: ఐడీటీఆర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి

దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐడీటీఆర్‌)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు.

Amaravati: కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. ఎందుకంటే..

Amaravati: కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. ఎందుకంటే..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు..

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..

Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..

జాతీయ రహదారిపై కార్లో వెళుతునప్పుడు సహజంగానే పిల్లలు ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. వంటల్లో కల్తీ నూనె, నాసిరకమైన పదార్థాలు వాడతారనే భయంతో చిన్నారులపై పెద్దలు కన్నెర్ర చేస్తుంటారు.

గడ్కరీ నోట మళ్లీ ప్రధాని మాట!

గడ్కరీ నోట మళ్లీ ప్రధాని మాట!

తనకు వచ్చిన ప్రధాన మంత్రి పదవి అవకాశాల గురించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి మాట్లాడారు.

NItin Gadkari : ఫైలుపై బరువుంటేనే వేగంగా కదులుతుంది..

NItin Gadkari : ఫైలుపై బరువుంటేనే వేగంగా కదులుతుంది..

ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే దానిపై బరువు (డబ్బు) ఉండాల్సిందేనని..

Nitin Gadkari : ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించాను

Nitin Gadkari : ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించాను

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని చెప్పారు.

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. పెరగనున్న EVల ధరలు?

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. పెరగనున్న EVల ధరలు?

దేశంలో త్వరలో ఈవీల(electric vehicles) రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తాజాగా దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ప్రభుత్వ రాయితీలు అవసరం లేదని భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎందుకు ఇలా అన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Nitin Gadkari : పాత కార్లు ‘తుక్కు’కిస్తే.. కొత్త వాటిపై కిక్కు!

Nitin Gadkari : పాత కార్లు ‘తుక్కు’కిస్తే.. కొత్త వాటిపై కిక్కు!

పండగ రోజుల్లో కొత్త కారు కొనుక్కోవాలనుకునే వారికి శుభవార్త. పాత కార్లను తుక్కు కింద ఇచ్చేసి, ఆ సర్టిఫికెట్‌ తీసుకెళ్తే.. కొత్త కార్లపై డిస్కౌంట్‌ అందించనున్నట్లు ఆటోమొబైల్‌ కంపెనీలు వెల్లడించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి