• Home » Nitin Jairam Gadkari

Nitin Jairam Gadkari

Nitin Gadkari: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు 2 నెలల్లో..

Nitin Gadkari: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు 2 నెలల్లో..

రెండు నెలల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు సంబంధించిన పెండింగ్‌ అంశాలను పూర్తిచేసి, పనులను ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

Nitin Gadkari: నేడు ఢిల్లీకి మంత్రి కోమటి రెడ్డి

Nitin Gadkari: నేడు ఢిల్లీకి మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణకు మంజూరు చేసిన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనుల్లో వేగం పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు.

Nitin Gadkari: ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తాం

Nitin Gadkari: ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తాం

జాతీయ రహదారి 65కి ఉత్తర భాగంలోని ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు.

Nitin Gadkari: తెలంగాణకు రూ.31 వేల కోట్లు

Nitin Gadkari: తెలంగాణకు రూ.31 వేల కోట్లు

తెలంగాణ లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్ల నిధులు కేటా యించినట్లు కేంద్రం తెలిపింది.

Nitin Gadkari: విదేశాల్లో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే  సిగ్గుతో ముఖం దాచుకుంటున్నా

Nitin Gadkari: విదేశాల్లో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే సిగ్గుతో ముఖం దాచుకుంటున్నా

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, అంతర్జాతీయ సదస్సుల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే సమాధానం చెప్పలేక సిగ్గుతో ముఖాన్ని దాచుకోవాల్సి వస్తోందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.

Ponnam: ఐడీటీఆర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి

Ponnam: ఐడీటీఆర్‌ ఏర్పాటుకు అనుమతివ్వండి

దేశ రాజధాని న్యూఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐడీటీఆర్‌)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు.

Amaravati: కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. ఎందుకంటే..

Amaravati: కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ ఎంపీ.. ఎందుకంటే..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు..

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

‌కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డు!

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..

Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..

జాతీయ రహదారిపై కార్లో వెళుతునప్పుడు సహజంగానే పిల్లలు ఆకలి అంటూ మారాం చేస్తుంటారు. వంటల్లో కల్తీ నూనె, నాసిరకమైన పదార్థాలు వాడతారనే భయంతో చిన్నారులపై పెద్దలు కన్నెర్ర చేస్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి