• Home » Nirmal

Nirmal

Telangana Elections: 2009లోనూ ఇదే తీరు.. ఇప్పుడూ మళ్లీ ఇదే రచ్చ..!

Telangana Elections: 2009లోనూ ఇదే తీరు.. ఇప్పుడూ మళ్లీ ఇదే రచ్చ..!

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌పై దుమారం మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

TS NEWS: రేపు నిర్మల్‌కు కిషన్‌రెడ్డి

TS NEWS: రేపు నిర్మల్‌కు కిషన్‌రెడ్డి

నేడు నిర్మల్‌(Nirmal) పర్యటనకు వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna)ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

Nirmal: కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి  ఆమరణ నిరాహార దీక్ష..

Nirmal: కొనసాగుతున్న మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష..

నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

Etela Rajender: నిరుపేద భూములను లాక్కోడానికే మున్సిపల్ మాస్టార్ ప్లాన్

Etela Rajender: నిరుపేద భూములను లాక్కోడానికే మున్సిపల్ మాస్టార్ ప్లాన్

నిర్మల్‌లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

TS NEWS: నిర్మల్ జిల్లాలో చిరుతపులి హల్‌చల్.. వణుకుతున్న జనం

TS NEWS: నిర్మల్ జిల్లాలో చిరుతపులి హల్‌చల్.. వణుకుతున్న జనం

నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో చిరుతపులి(Leopard) సంచరించింది. చిరుత కదలికలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Etala: ప్రాజెక్టులు, చెక్ డ్యాములకు బీజేపీ వ్యతిరేకం కాదు..

Etala: ప్రాజెక్టులు, చెక్ డ్యాములకు బీజేపీ వ్యతిరేకం కాదు..

నిర్మల్ జిల్లా: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి, అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని, వరదల కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంటలకు పనికి రాకుండా పోయాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Kadem project: వణికిస్తున్న ‘కడెం’

Kadem project: వణికిస్తున్న ‘కడెం’

నిర్మల్‌(Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు.. విద్యార్థినిల్లో కలకలం... అసలేం జరుగుతోంది?

IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు.. విద్యార్థినిల్లో కలకలం... అసలేం జరుగుతోంది?

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న వార్త మరువక ముందే తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. బూర లిఖిత అనే విద్యార్థిని గత అర్ధరాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

తెలంగాణ రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఏ పార్టీలో అయితే తమకు ప్రాధాన్యత ఉంటుందో.. ఎక్కడైతే టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందో అని లెక్కలేసుకుని కండువాలు మార్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే ఓ లెక్కంటుంది.. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తుండటంతో బీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని అధిష్టానం తలలు పట్టుకుంటోందట.

Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

Nirmal Dist.: జింక మాంసం పేరుతో ఘరానా మోసం..

నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి