• Home » NIMS

NIMS

Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది.

 Vijayashanti: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రీతి మృతి

Vijayashanti: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రీతి మృతి

ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.

NIMS: ప్రీతి కుటుంబ సభ్యులను రూంలో బంధించిన నిమ్స్ సెక్యూరిటీ

NIMS: ప్రీతి కుటుంబ సభ్యులను రూంలో బంధించిన నిమ్స్ సెక్యూరిటీ

డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కుటుంబ సభ్యులను రూంలో నిమ్స్ సెక్యూరిటీ బంధించారు.

Bandi Sanjay: ప్రీతిది ముమ్మాటికీ హత్యే

Bandi Sanjay: ప్రీతిది ముమ్మాటికీ హత్యే

ప్రీతి మరణం(Preeti's death) అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోందని బీజేపీ(Bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ తెలిపారు.

Doctor Preethi died: నోరు జారిన డాక్టర్.. నిమ్స్‌ దగ్గర ఉద్రిక్తత

Doctor Preethi died: నోరు జారిన డాక్టర్.. నిమ్స్‌ దగ్గర ఉద్రిక్తత

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. హెచ్‌ఓడీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

Doctor Preethi Death : ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. తీవ్ర ఉద్రిక్తత..

Doctor Preethi Death : ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. తీవ్ర ఉద్రిక్తత..

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Dr. Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన నాటికి ఇవాళ్టికి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు...

Preeti: ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

Preeti: ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి (Preeti) ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు..

Bandi Sanjay: తప్పులో కాలేసిన బండి సంజయ్.. అంతమాట అనేశారేంటి?

Bandi Sanjay: తప్పులో కాలేసిన బండి సంజయ్.. అంతమాట అనేశారేంటి?

రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్పులు దొర్లడం కొత్తమీ కాదు. ఒక మాట బదులు మరొక మాటని నాలుక కరుచుకున్న పొలిటీషియన్స్ ఎందరో ఉన్నారు...

Warangal Medical Student Issue: ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్

Warangal Medical Student Issue: ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్

నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)కి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వచ్చారు. నిమ్స్‌లో కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి