• Home » NIMS

NIMS

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

NIMS: నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు..

ప్రపంచాన్ని వణికించిన కరోనా కష్టకాలంలో మూడేళ్లపాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించిన నిమ్స్‌ వైద్యులకు ఐసీఎంఆర్‌ గుర్తింపు దక్కింది.

NIMS: నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

NIMS: నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించలేకపోతున్న వారికి ముఖ్యమైన సమాచారం.

Hyderabad : ఏడాదిలో 300 రోబోటిక్‌ సర్జరీలు

Hyderabad : ఏడాదిలో 300 రోబోటిక్‌ సర్జరీలు

ఒక్క ఏడాదిలోనే 300 రోబోటిక్‌-సహాయక శస్త్రచికిత్స(ఆర్‌ఏఎ్‌స)లను పూర్తిచేసి నిమ్స్‌ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆస్పత్రిగా నిలిచింది.

NIMS: కవి, గాయకుడు జయరాజ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌

NIMS: కవి, గాయకుడు జయరాజ్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌

కవి, గాయకుడు జయరాజ్‌.. తీవ్ర అస్వస్థతతో నిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

TS News: నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

TS News: నిమ్స్ అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

Telangana: నిమ్స్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో వైద్యురాలు సూసైడ్ చేసుకుంది. డాక్టర్ ప్రాచీకార్ అధిక మోతాదులో అనస్తీషియా తీసుకున్నారు.

NIMS: నిమ్స్‌ ఆస్పత్రి నుంచి చెంచు మహిళ డిశ్చార్జి..

NIMS: నిమ్స్‌ ఆస్పత్రి నుంచి చెంచు మహిళ డిశ్చార్జి..

పనికిరావడంలేదని యజమానులు గదిలో నిర్భంధించి పాశవికంగా హింసించిన ఘటనలో గాయపడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ (20) నిమ్స్‌ ఆస్పత్రిలో కోలుకుని ఆదివారం డిశ్చార్జ్‌ ఆయ్యారు.

Hyderabad: నిమ్స్‌లో మంత్రి పొన్నంకు వైద్య పరీక్షలు

Hyderabad: నిమ్స్‌లో మంత్రి పొన్నంకు వైద్య పరీక్షలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) నిమ్స్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్‌ వైద్యులు ప్రొఫెసర్‌ సాయిసతీశ్‌(Professor Saisathish), జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు ప్రొఫెసర్‌ నావెల్‌ చంద్ర, పల్మనాలజీ సీనియర్‌ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

NIMS: నిమ్స్‌ వైద్యులను ప్రశంసించిన సీఎం..

NIMS: నిమ్స్‌ వైద్యులను ప్రశంసించిన సీఎం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమ్స్‌ వైద్యులను ప్రశంసించారు. సోది నంద అనే ఆదివాసి యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని నిమ్స్‌ కార్డియోథోరాసిక్‌ వైద్యు లు తొలగించిన విషయం విదితమే.

Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో కొలువులు

Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో కొలువులు

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పాథాలజీ విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Hyderabad Nims: హైదరాబాద్‌ నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ప్రవేశాలు

Hyderabad Nims: హైదరాబాద్‌ నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌)- మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి