• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

Nimmala Ramanaidu: జగన్ ఆ నిధులను దారి మళ్లించారు.. మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు

Nimmala Ramanaidu: జగన్ ఆ నిధులను దారి మళ్లించారు.. మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు

Nimmala Ramanaidu: జగన్ అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో నిల్వ ఉన్న రూ. 2092 కోట్లను దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి 72 శాతం పూర్తి చేశామని గుర్తుచేశారు.

Minister Nimmala: ఏ సీఎం చేయని ద్రోహం జగన్ చేశారు: మంత్రి నిమ్మల

Minister Nimmala: ఏ సీఎం చేయని ద్రోహం జగన్ చేశారు: మంత్రి నిమ్మల

కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చయినా గోదావరి - పెన్నా పూర్తి చేసి, రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పు కుంటూనే, గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని ద్రోహం జగన్ మోహన్ రెడ్డి చేశారని మంత్రి విమర్శించారు.

Minister Nimmala: తల్లికి సాయం,  తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా: మంత్రి నిమ్మల

Minister Nimmala: తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా: మంత్రి నిమ్మల

ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్ఢ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు.

Nimmala Ramanaidu: పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

Nimmala Ramanaidu: పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతుల‌కు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల‌ను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.

Minister Nimmala Ramanaidu : 14 నుంచి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు

Minister Nimmala Ramanaidu : 14 నుంచి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు

ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

 Nimmala Ramanaidu: జగన్ అంతటి ఘనుడు .. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్

Nimmala Ramanaidu: జగన్ అంతటి ఘనుడు .. మంత్రి నిమ్మల షాకింగ్ కామెంట్స్

జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Minister Nimmala: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకాన్ని నిర్వీర్యం చేశారు

Minister Nimmala: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకాన్ని నిర్వీర్యం చేశారు

రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావ‌స్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి