• Home » Nimmakayala China Rajappa

Nimmakayala China Rajappa

Chinarajappa: వరద బాధితులను జగన్ పట్టించుకోవట్లేదు

Chinarajappa: వరద బాధితులను జగన్ పట్టించుకోవట్లేదు

తెలుగుదేశం(Telugu Desham) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) తెలిపారు.

TDP: మాగంటి బాబు కాలుకు తీవ్రగాయాలు

TDP: మాగంటి బాబు కాలుకు తీవ్రగాయాలు

ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

Chinarajappa: ఎంత మంది వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ..

Chinarajappa: ఎంత మంది వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ..

తిరుమల: ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే.. దేవాలయాల్లో ధరలు మాత్రం పెంచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) విమర్శించారు.

Chinarajappa: రాష్ట్రంలో అభివృద్ధి జరగకున్నా.. అప్పులపాలైంది...

Chinarajappa: రాష్ట్రంలో అభివృద్ధి జరగకున్నా.. అప్పులపాలైంది...

కడప: రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరక్కపోగా.. అప్పుల పాలైందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు.

TDP: చిరంజీవి పార్టీ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది: టీడీపీ సీనియర్ నేత

TDP: చిరంజీవి పార్టీ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది: టీడీపీ సీనియర్ నేత

ప్రారంభం నుంచి కాపులు, బీసీ(BC)లు టీడీపీ (TDP) పార్టీకి అండగా ఉన్నారని, చిరంజీవి (Chiranjeevi) పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల‌‌ చినరాజప్ప (Nimmakayala Chinarajappa) అన్నారు.

Chinarajappa: ‘వైసీపీ నేతలు మాతో టచ్‌లోనే ఉన్నారు’

Chinarajappa: ‘వైసీపీ నేతలు మాతో టచ్‌లోనే ఉన్నారు’

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను గెలుపు ఖాయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.

‘రాత్రి 3 గంటలకు అవినాష్రెడ్డి..భారతి, జగన్లతో ఏం మాట్లాడారు?’

‘రాత్రి 3 గంటలకు అవినాష్రెడ్డి..భారతి, జగన్లతో ఏం మాట్లాడారు?’

మాజీమంత్రి వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యతో సీఎం జగన్, ఆయన సతీమణీ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్ డేటా బయటపెట్టమని సీబీఐని కోరాలని..

AP News: వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప ఆగ్రహం

AP News: వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప ఆగ్రహం

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకోవడంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప (Nimmakayala Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి