• Home » Nijam Gelavali

Nijam Gelavali

TDP:  నెల్లూరులో నారా భువనేశ్వరి రెండవ రోజు పర్యటన

TDP: నెల్లూరులో నారా భువనేశ్వరి రెండవ రోజు పర్యటన

నెల్లూరు: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో రెండో రోజు శుక్రవారం పర్యటించనున్నారు. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి..

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

Bhuvaneshwari: రేపల్లెలో ‘నిజం గెలవాలి’... కాసేపట్లో చేరుకోనున్న భువనేశ్వరి

Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Nara Bhuvaneswari: తూ.గో.జిల్లాలో నేడు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

Nara Bhuvaneswari: తూ.గో.జిల్లాలో నేడు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Nijam Gelavali: రెండో రోజు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

Nijam Gelavali: రెండో రోజు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు.

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన..

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పర్యటనలు కొనసాగనున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలుంటాయి.

Bhuvaneswari: చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి జగన్ గెలవాలని చూస్తున్నారు

Bhuvaneswari: చంద్రబాబును ఎన్నికల ప్రచారంలోకి రాకుండా చేసి జగన్ గెలవాలని చూస్తున్నారు

తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో (CBN Skill Case) అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి