• Home » New Delhi

New Delhi

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

హరియాణా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా రెండోరోజైన బుధవారంనాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు.

Supreme Court: ఆలయ బోర్డులలో ముస్లింలకు చోటిస్తారా? కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న

Supreme Court: ఆలయ బోర్డులలో ముస్లింలకు చోటిస్తారా? కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లలో ముస్లిమేతరలను చేర్చే నిబంధనను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది.

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Air India Flight: ఏఐ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

Air India Flight: ఏఐ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

BC Bill: బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి

BC Bill: బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రొఫెసర్‌ సూరజ్‌ మండల్‌ డిమాండ్‌ చేశారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని సూచించారు

China-Bangladesh: చైనాతో దోస్తీ కట్టిన యూనస్.. ఇండియాపై కుట్రకు ప్లాన్..

China-Bangladesh: చైనాతో దోస్తీ కట్టిన యూనస్.. ఇండియాపై కుట్రకు ప్లాన్..

China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Media Council India: త్వరలో మీడియా కౌన్సిల్‌ ఏర్పాటు

Media Council India: త్వరలో మీడియా కౌన్సిల్‌ ఏర్పాటు

దేశంలో పెరుగుతున్న డిజిటల్‌ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా యాప్‌ల నియంత్రణ కోసం మీడియా కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ కొత్త కౌన్సిల్‌ ముద్రణ, డిజిటల్‌, ప్రసార మాధ్యమాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే ప్రతిపాదనను సమర్థించింది

Women Mobility Revolution: 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్‌ ర్యాపిడో

Women Mobility Revolution: 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్‌ ర్యాపిడో

ర్యాపిడో పింక్‌ మొబిలిటీ పథకం ద్వారా 2 లక్షల మహిళలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ప్రస్తుతం మూడు నగరాల్లో 700 మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు అందిస్తోంది

Cash Discovery Row: జస్టిస్ వర్మ బదిలీని నోటిఫై చేసిన కేంద్రం

Cash Discovery Row: జస్టిస్ వర్మ బదిలీని నోటిఫై చేసిన కేంద్రం

భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది

Justice Varma Cash Row: జస్టిస్ వర్మ అంశంపై రాజ్యసభ చైర్మన్ అఖిలపక్ష సమావేశం

Justice Varma Cash Row: జస్టిస్ వర్మ అంశంపై రాజ్యసభ చైర్మన్ అఖిలపక్ష సమావేశం

జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి