• Home » Nepal

Nepal

Nepal Earthquake: నేపాల్‌లో మరోసారి భూ ప్రకంపనలు..

Nepal Earthquake: నేపాల్‌లో మరోసారి భూ ప్రకంపనలు..

నేపాల్‌లో మరోసారి భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

KIIT: యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యపై ప్రధాని ఆగ్రహం..

KIIT: యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యపై ప్రధాని ఆగ్రహం..

ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

Nepal: టూరిజం ఈవెంట్‌లో గాయపడిన ఉప ప్రధాని.. ఆసుపత్రికి తరలింపు

Nepal: టూరిజం ఈవెంట్‌లో గాయపడిన ఉప ప్రధాని.. ఆసుపత్రికి తరలింపు

హైడ్రోజన్‌తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వేదకపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్‌రాజ్ ఆచార్య గాయపడ్డారని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. తదుపరి చికిత్స కోసం ఖాట్మండు తరలించినట్టు కాస్కి జిల్లా ఎస్పీ శ్యామ్‌నాథ్ ఓలియా తెలిపారు.

Kho Kho Championship: పురుషుల ఖో ఖో టైటిల్ కూడా మనదే.. సరికొత్త రికార్డ్

Kho Kho Championship: పురుషుల ఖో ఖో టైటిల్ కూడా మనదే.. సరికొత్త రికార్డ్

భారత పురుషుల జట్టు నేపాల్‌ను ఓడించి తొలిసారిగా ఖో ఖో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో మొదటి నుంచే నేపాల్ పై భారత్ ఆధిక్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.

Tibet Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 53కు చేరిన మృతుల సంఖ్య.. భారత్‌లోనూ ప్రకంపనలు..

Tibet Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 53కు చేరిన మృతుల సంఖ్య.. భారత్‌లోనూ ప్రకంపనలు..

హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా ఇప్పటివరకు టిబెట్‌లో 53 మంది మరణించినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 63 మంది గాయాలపాలైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేసింది.

Aadhar cards: నకిలీ పత్రాలతో నేపాలీలకు ఆధార్‌ కార్డులు

Aadhar cards: నకిలీ పత్రాలతో నేపాలీలకు ఆధార్‌ కార్డులు

నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్‌, ఓటర్‌, జనన ధ్రువీకరణ పత్రం, పాన్‌, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్‌ చేశారు.

Nepal vs Scotland: నేపాల్ చేతిలో స్కాట్లాండ్ ఓటమి

Nepal vs Scotland: నేపాల్ చేతిలో స్కాట్లాండ్ ఓటమి

పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచిన స్కాట్లాండ్ నేపాల్ చేతిలో చిత్తైంది. 121 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థికి గెలుపును కట్టబెట్టింది.

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు.

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

Nepal: నేపాల్‌ను మంచెత్తిన వరదలు: 112 మంది మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలమవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయానికి మృతుల సంఖ్య 112కు చేరిందని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఖాట్మాండ్‌లో వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారన్నారు.

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి కనీసం 66 మంది మృత్యువాత పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి