• Home » Nepal

Nepal

Asia Cup 2023: నేపాల్‌కు బీర్ కంపెనీ బంపర్ ఆఫర్.. టీమిండియాపై రెచ్చిపోతారా?

Asia Cup 2023: నేపాల్‌కు బీర్ కంపెనీ బంపర్ ఆఫర్.. టీమిండియాపై రెచ్చిపోతారా?

ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ నజరానా ప్రకటించింది.

India VS Nepal Match : సూపర్‌-4   లక్ష్యంగా..

India VS Nepal Match : సూపర్‌-4 లక్ష్యంగా..

ఆసియాక్‌పలో(Asia cup) తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌నకు టీమిండియా(Team India) సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరుకు వరుణుడు అడ్డుపడడంతో ఎలాంటి ఫలితం తేలకపోగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. దీంతో ఇదివరకే నేపాల్‌(Nepal)పై విజయం సాధించిన పాక్‌ మూడు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ నుంచి సూపర్‌-4(Super-4)కు అర్హత సాధించింది.

Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

Asia Cup 2023: ఆరంభ వేడుకలు అట్టర్ ఫ్లాప్.. నిరాశపరిచిన వ్యూయర్ షిప్

బుధవారం నాడు ఆసియా కప్‌లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఈ మ్యాచ్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్‌షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.

Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

Asia Cup 2023: పసికూనపై సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ ఆజమ్.. పాకిస్థాన్ భారీ స్కోరు

ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.

Viral: అమితాబ్ బచ్చన్ అభిమాని.. నేపాల్‌లోనే అత్యంత ధనవంతుడు.. అతడి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవడం ఖాయం!

Viral: అమితాబ్ బచ్చన్ అభిమాని.. నేపాల్‌లోనే అత్యంత ధనవంతుడు.. అతడి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవడం ఖాయం!

అతని పేరు వినోద్ చౌదరి (Binod Chaudhary). నేపాల్‌ (Nepal`s Billionaire)కు చెందిన ఒకే ఒక్క బిలియనీర్. అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan)కు వీరాభిమాని అయిన వినోద్ వేల కోట్లకు అధిపతి. అతని కంపెనీ CG Corp Global కంపెనీలను కలిగి ఉంది. వినోద్ చౌదరి ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది.

Bihar : అక్రమంగా చొరబడుతూ పట్టుబడిన ఇద్దరు చైనీయులు

Bihar : అక్రమంగా చొరబడుతూ పట్టుబడిన ఇద్దరు చైనీయులు

భారత దేశంలోకి అక్రమంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులు ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. వీసా, చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా గుండా భారత దేశంలోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించారు. వీరు ఈ విధంగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రస్తుతం వెల్లడికాలేదు.

Pakistan : సీమాను తిప్పి పంపకపోతే భారీ ఉగ్ర దాడి.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్..

Pakistan : సీమాను తిప్పి పంపకపోతే భారీ ఉగ్ర దాడి.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్..

భారత దేశంలోని ప్రియుడి కోసం వచ్చానని చెప్తున్న పాకిస్థానీ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించకపోతే 26/11 ముంబై ఉగ్రవాద దాడి తరహాలో భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించినట్లు తెలిపారు.

Air India : ఏయిరిండియా విమానంలో నేపాల్ జాతీయుడి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు..

Air India : ఏయిరిండియా విమానంలో నేపాల్ జాతీయుడి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు..

సదుపాయాలను హుందాగా వినియోగించుకోవలసిన విమాన ప్రయాణికులు ఈమధ్య అనుచితంగా ప్రవర్తిస్తూ, తోటి ప్రయాణికులకు, సిబ్బందికి తలనొప్పిగా మారుతున్నారు. పక్కనున్నవారిపై మూత్ర విసర్జన చేయడం, దాడులకు తెగబడటం వంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నేపాలీ జాతీయుడు ఎయిరిండియా విమానం సిబ్బందిని దూషించి, లావేటరీ డోర్‌ను విరిచేశారు.

Nepal : నేపాల్‌లో కూలిన హెలికాప్టర్

Nepal : నేపాల్‌లో కూలిన హెలికాప్టర్

నేపాల్‌లోని సొలుఖుంబులో మంగళవారం హెలికాప్టర్ కూలిపోయింది. ఐదుగురు విదేశీయులు సహా ఆరుగురు దీనిలో ప్రయాణిస్తున్నారు. సొలుఖుంబు నుంచి ఖాట్మండు వెళ్తుండగా లమ్జుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9ఎన్ఎంవీ కాల్ సైన్ గల ఈ హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలను కోల్పోయింది.

Viral Video: వామ్మో.. దీన్ని డాన్స్ అంటారా తల్లీ..? హీల్స్ వేసుకుని.. చీర కట్టుకుని ఈ యువతి వేసిన డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

Viral Video: వామ్మో.. దీన్ని డాన్స్ అంటారా తల్లీ..? హీల్స్ వేసుకుని.. చీర కట్టుకుని ఈ యువతి వేసిన డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

వేషానికి తగ్గట్టు చేసే పని ఉండాలని అంటూంటారు. ఓ మహిళ చక్కగా చీర కట్టుకుని ఓ ఫంక్షన్ కు వెళ్ళింది. ఆ ఫంక్షన్లో మహిళలు అందరూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్నారు. వారందరూ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడపుతోంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి