• Home » Nellore

Nellore

 Missing: నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..

Missing: నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..

నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కావడం కలకలం రేపింది. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం

Nara Lokesh: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

‘సంగీత భిక్షాటన’కు 60 ఏళ్లు

‘సంగీత భిక్షాటన’కు 60 ఏళ్లు

త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూర్లో ఏటా ఆయన శిష్యగణం, భక్తగణం భిక్షమెత్తి సంగీతోత్సవాలు జరపడం ఒక సంగీత సంప్రదాయం. ఇది ఈనాటికీ వైభవోపేతంగా జరుగుతోంది. ఈ ఉత్సవాలలో పాల్గొని కచేరీ చేయడం ఒక మహద్భాగ్యంగా కర్ణాటక సంగీత విద్వాంసులు భావిస్తుంటారు.

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‌కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.

Police Inquiry: కాకాణి మెడకు ‘ఫోర్జరీ’ ఉచ్చు!

Police Inquiry: కాకాణి మెడకు ‘ఫోర్జరీ’ ఉచ్చు!

సర్వేపల్లి రిజర్వాయర్‌లో వైసీపీ నాయకులు గ్రావెల్‌ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

Aghori: ఉమ్మాడి నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్

Aghori: ఉమ్మాడి నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్

ఉమ్మాడి నెల్లూరు జిల్లా: ఓజిలి మండలం, చుట్టూగుంట జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్ చేసింది. రెండు లారీలలో ఎద్దులను తీసుకు వెళుతున్న రైతులను ఆపి కత్తులు, సూలాలతో భయబ్రాంతులకు గురి చేసింది.

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Narayana: గత వైసీపీ ప్రభుత్వంలో కక్షసాధింపులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Gurukula School : విద్యార్థులతో వంట పని!

Gurukula School : విద్యార్థులతో వంట పని!

వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.

Weddings : నూతన వధూవరులకు చంద్రబాబు ఆశీస్సులు

Weddings : నూతన వధూవరులకు చంద్రబాబు ఆశీస్సులు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు.

Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఎంత పని జరిగింది..

Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఎంత పని జరిగింది..

తెలంగాణ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది హైదరాబాద్‌లో జరిగే తమ బంధువుల వివాహ కార్యక్రమానికి వెళ్లేందుకు ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి