Home » Naval force
తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎ్‌స నీలగిరి’ ఆదివారం తూర్పు నౌకాదళంలోకి వచ్చింది.