Home » NATS
అమెరికాలో సేవా కార్యక్రమాలతో అందరికి చేరువ అవుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా 'నమీ' వాక్స్‌కు మద్దతు ఇచ్చింది.
భాషే రమ్యం .. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
'భాషే రమ్యం సేవే గమ్యం' అనే తన నినాదానికి అనుగుణంగా నాట్స్ అనేక సేవ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర్భంగా డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.
అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తాజాగా డల్లాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించింది.
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సేవా సంస్థలకు ఇచ్చిన మాటను నాట్స్ నిలబెట్టుకుంది.
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కొవ్వలిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
ఉత్తర ఆమెరికా తెలుగు సంఘం (నాట్స్) 'భాషే రమ్యం.. సేవే గమ్యం' తమ లక్ష్యం అని చాటడమే కాక దాన్ని నిరూపించే దిశగా ప్రవాసంలోని భారతీయుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తెలుగు భాష గొప్పదనం.. పరిరక్షణపై అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది.
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్లోరిడాలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకి మంచి స్పందన లభించింది.