Home » National Award
వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూలాలు ఇచ్చేందుకు తహవ్వుర్ రాణా పూర్తిగా సహకరించినట్టు ఆయన తరఫు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పీయూష్ సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు రాణా నుంచి ఈ శాంపుల్స్ తీసుకునేందుకు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ సారథ్యంలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.
బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు.
70th National Film Awards 2024: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అ70th National Film Awards 2024: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది.వార్డులను ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్‌సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.
ప్రియురాలు పిలిచిందని.. ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి బిగ్ షాక్ తగిలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాడెండ్‌గా పెట్టుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. మరి పట్టుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఏం చేశారు?
జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
పరిశుభ్రత విషయంలో ఇప్పటికే సిక్స్ కొట్టిన ఇండోర్.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుకుని మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
2023 ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను (National Best Teacher Awards) కేంద్రప్రభుత్వం(Central Govt) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది.