• Home » NASA

NASA

NASA: మార్చి 19న భూమిపైకి సునీతా విలియమ్స్‌

NASA: మార్చి 19న భూమిపైకి సునీతా విలియమ్స్‌

ఆమె మార్చి 19న తిరిగి రానున్నారు. గత ఏడాది వేసవిలో ఐఎ్‌సఎ్‌సలో విధుల నిర్వహణ నిమిత్తం ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు... సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్‌మోర్‌లు సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..

బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో గతేడాది జూన్‌ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్‌తో ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్‌ఎక్స్‌‌ని కోరినట్లు మస్క్‌ ప్రకటించారు..

Three Gorges Dam Of Space: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

Three Gorges Dam Of Space: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

Three Gorges Dam Of Space: విద్యుత్ వినియోగానికి సౌరశక్తిని సైతం ఒడిసి పట్టాలని చైనా నిర్ణయించింది. అందుకోసం చైనా.. తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్‌ వెడల్పుతో భారీ సౌర శ్రేణిని ఏర్పాటు చేయనుంది.

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వచ్చే మార్చిలోపు రాకపోతే ఏమవుతుందంటే..

ఇస్రో-నాసా ఐఎ్‌సఎస్‌ మిషన్‌.. భారత వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ పూర్తి

ఇస్రో-నాసా ఐఎ్‌సఎస్‌ మిషన్‌.. భారత వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ పూర్తి

భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)కు చేపట్టనున్న యాక్సియమ్‌-4 మిషన్‌కు ఎంపిక

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

జాబిలిపై ఆక్సిజన్‌ పైప్‌లైన్‌!

చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ‘ఆర్టెమిస్‌’ ప్రాజెక్టును చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది!

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్

Viral News: రైతులు పంటలను ఎలా కాల్చారో చూశారా.. నాసా ఉహగ్రహం చిత్రాలు వైరల్

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయుకాలుష్యానికి పంజాబ్, హర్యానాలలో పొట్టు దగ్ధం వంటి ఘటనలు ఓ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీటిని అరికట్టాలని చెప్పినప్పటికీ అనేక మంది రైతులు పాటించడం లేదని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఇటివల నాసా విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..

Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నుంచే తాను ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు.

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో

భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.

Sunita Williams: ఐఎస్ఎస్ నుంచి భూమికి సునీతా విలియన్స్.. ఎప్పుడు వస్తారో ప్రకటించిన నాసా

Sunita Williams: ఐఎస్ఎస్ నుంచి భూమికి సునీతా విలియన్స్.. ఎప్పుడు వస్తారో ప్రకటించిన నాసా

కేవలం ఎనిమిది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. 80 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చిక్కుకుపోయిన అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ విల్ మోర్ భూమికి ఎప్పుడు తిరిగొస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) కీలక ప్రకట చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి