Home » NASA
నాసాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలతో 2,145 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అంతరిక్ష యాత్ర చేస్తున్న వ్యోమగామి శుభాంశు శుక్లా, ఆయన సహచరులు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు.
జులై 5వ తేదీన నాసా ఉద్యోగి, ఖగోళ శాస్త్రజ్ఞుడు నాసా డిస్క్‌పై ప్రభావవంతమైన మెరుపును గుర్తించి రికార్డు చేశాడు. శనిగ్రహాన్ని ఢీకొట్టిన వస్తువుకు సంబంధించి ఇదే మొట్ట మొదటి రికార్డింగ్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది మన తెలుగమ్మాయి దంగేటి జాహ్నవి 23.
Indian Astronaut Shubhanshu Shukla: దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించాడు. ఐఎస్ఎస్‌కు చేరుకున్న తర్వాత శుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు.
ఇప్పటికి ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) పయనం కానున్నారని నాసా మంగళవారం వెల్లడించింది.
రేపు యాక్సియమ్ -4 ప్రయోగం నిర్వహించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు నలుగురు వ్యోమగాములున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది.
అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది.
Relay 2 Satellite: ఆ సిగ్నల్ భూమికి 20వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. దాన్ని అంతరిక్షంలో ఉన్న అన్ని శాటిలైట్ల లోకేషన్స్‌తో సరిపోల్చి చూడగా.. ఆ సిగ్నల్ రిలే 2 శాటిలైట్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.
Indian Astronaut Shubhanshu Shukla: త్వరలో ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళుతున్న శుభాన్షు శుక్లాకు మాజీ నాసా ఆస్ట్రోనాట్ 64 ఏళ్ల డాక్టర్ విట్సన్ సాకారం అందిస్తున్నారు.