• Home » Narsing police

Narsing police

Narsingi Drugs Case: నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

Narsingi Drugs Case: నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు ఎయిర్ లైవ్ పబ్ పార్టనర్ విశ్వత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Abandoned Parents: ఇల్లు పిల్లల పాలు.. కన్నవాళ్లు రోడ్లపాలు

Abandoned Parents: ఇల్లు పిల్లల పాలు.. కన్నవాళ్లు రోడ్లపాలు

నార్సింగ్‌కు చెందిన వృద్ధ దంపతులు కొమురయ్య, లక్ష్మమ్మను సంతానం ఇంట్లోంచి గెంటివేయడంతో వారు రోడ్లపై నివాసముంటున్నారు. సొంత ఇల్లు అమ్మేసి డబ్బులు పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారు.

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..

Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో లైతన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మస్తాన్‌ సాయిని వారం రోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

Mangalya : నార్సింగిలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం..

Mangalya : నార్సింగిలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ ప్రారంభం..

మాంగళ్య షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం హైదరాబాద్‌లోని నార్సింగిలో 21వ స్టోర్‌ను ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని.. జ్యోతి ప్రజ్వలన చేశారు.

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..

Harsha Sai: పెళ్లి పేరుతో మోసం.. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు..

Youtuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై కేసు పెట్టారు.

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

Gandipet: గండిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో రోడ్డుని ఆనుకుని అక్రమంగా నిర్మించిన 28 దుకాణాలను అధికారులు కూల్చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి