• Home » Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: మీ చొరవ అభినందనీయం.. జాతీయ మహిళా కమిషన్‌పై నారా లోకేష్ ప్రశంస

Nara Lokesh: మీ చొరవ అభినందనీయం.. జాతీయ మహిళా కమిషన్‌పై నారా లోకేష్ ప్రశంస

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి.

Nara Lokesh: ప్రతిభకు ప్రోత్సాహం

Nara Lokesh: ప్రతిభకు ప్రోత్సాహం

ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం’’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh: నిరసన తెలిపితే సంకర జాతా

Nara Lokesh: నిరసన తెలిపితే సంకర జాతా

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు.. సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’లో ఆయన స్పందించారు.

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం

తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదు..

Minister Nara Lokesh: రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదు..

Minister Nara Lokesh: అనంతపురం నగరానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

 Gulf Victim: లోకేశ్‌ చొరవతో గల్ఫ్‌ నుంచి స్వగ్రామానికి

Gulf Victim: లోకేశ్‌ చొరవతో గల్ఫ్‌ నుంచి స్వగ్రామానికి

మంత్రి లోకేశ్‌, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తనకు పునర్జన్మ ఇచ్చారని గల్ఫ్‌ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలోని..

TDP Leaders: మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు

TDP Leaders: మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు

రాజధాని ప్రాంత మహిళలను కించపరుస్తూ జగన్‌ చానల్‌లో పాత్రికేయుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు.

Nara Lokesh: మంత్రి లోకేష్ సీరియస్..కొమ్మినేని అరెస్టుకు కౌంట్‌డౌన్?

Nara Lokesh: మంత్రి లోకేష్ సీరియస్..కొమ్మినేని అరెస్టుకు కౌంట్‌డౌన్?

కొమ్మినేని వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

RD Trust Services: ఆర్డీటీకి లోకేశ్‌ ఊతం

RD Trust Services: ఆర్డీటీకి లోకేశ్‌ ఊతం

రాయలసీమతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలందిస్తున్న రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు మంత్రి లోకేశ్‌ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. ఇక ప్రతి ఏటా డీఎస్సీ..

Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. ఇక ప్రతి ఏటా డీఎస్సీ..

టీచర్ల బదిలీలు, పదోన్నతులు అన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి