Home » Nara Chandrababu Naidu
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu )పై ఏపీ సీఐడీ ( AP CID ) మరో కేసు నమోదు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
తెలుగుజాతి ఉన్నంతవరకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) మన గుండెల్లో ఉంటారని సామాజిక కార్యకర్త, ఐటీ ప్రొఫెషనల్ తేజస్వి పొడపాటి ( Tejaswi ) అన్నారు.
చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను ( Boyapati Srinu )వ్యాఖ్యానించారు.
హైటెక్ సిటీ సృష్టి కర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) అని సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు ( K. Raghavendra Rao ) అన్నారు.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber Towers Silver Jubilee Celebration )ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టు దురదృష్టకరమని... ఆయన కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బదులు తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు ( Maganti Babu ) అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్నారు. జైలుకెళ్లిన మొదటి వారం నుంచే బాబు అనారోగ్యానికి గురయ్యారు..
జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల బంధువులు కొందరు జైలు అధికారులుగా వుండడం అనుమానంగా ఉందన్నారు.