Home » Nara Chandrababu Naidu
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరు(Bangalore)లో సమర శంఖారావం సభకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
జగన్ ఏపీలోని సహజ సంపదను దోచుకున్నాడని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి 29 రోజులైంది.. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
12లక్షల కోట్లకు ఏపీ అప్పుని జగన్‌రెడ్డి పెంచారని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజలను శిక్షించే కార్యక్రమం అని మాజీ మంత్రి పీతల సుజాత(Peetala Sujatha) వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాధరావు(Dharmana Prasad Rao) వ్యాఖ్యానించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఢిల్లీకి చేరుకున్నారు. రేపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చంద్రబాబు కేసు అంశంపై నారా లోకేష్ చర్చించనున్నారు.