• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

CBN Arrest: చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandrababu) నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilukuru Balaji temple)లో ప్రత్యేక పూజలు చేశారు.

Big Breaking : చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో.. సీఐడీ మరో పిటిషన్

Big Breaking : చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో.. సీఐడీ మరో పిటిషన్

మరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చడం జరిగింది.

చంద్రబాబును అరెస్టు చేసి జగన్ చాలా పెద్ద తప్పు చేశారు: మజ్జి పద్మావతి

చంద్రబాబును అరెస్టు చేసి జగన్ చాలా పెద్ద తప్పు చేశారు: మజ్జి పద్మావతి

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తెలుగు మహిళా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అందులో భాగంగా మోకాళ్ళపై చిన వెంకన్న మెట్లు ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jagan : నేను లండన్‌లోఉన్నప్పుడే చంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర బీజేపీ నేతల్లో సగం టీడీపీ వాళ్లే..

Jagan : నేను లండన్‌లోఉన్నప్పుడే చంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర బీజేపీ నేతల్లో సగం టీడీపీ వాళ్లే..

టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు.

Chandrababu : చంద్రబాబు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత

Chandrababu : చంద్రబాబు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత

అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుల్లో.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

చంద్రబాబు విడుదల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు

చంద్రబాబు విడుదల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నుంచి త్వరగా విడుదలై మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాయంలో పలువురు పూజలు నిర్వహించారు.

Chandrababu: బాబుకు బెయిల్‌పై అంతటా ఉత్కంఠ!

Chandrababu: బాబుకు బెయిల్‌పై అంతటా ఉత్కంఠ!

టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్‌ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.

Somireddy: మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోంది

Somireddy: మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోంది

మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) ఆరోపించారు.

Anantalakshmi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత చంద్రబాబు

Anantalakshmi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అని టీడీపీ విశాఖ పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు అనంత లక్ష్మి(Anantalakshmi) వ్యాఖ్యానించారు.

Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

ఏపీ పోలీసులు(AP Police) మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి