Home » Nara Chandrababu Naidu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది...
ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది
పీ టుమారో సంస్థ మహిళా సభ్యుల నిర్వహించిన జస్టిస్ ఫర్ చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు నాయుడుకు సత్వర న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన వినతి పత్రాన్ని change.org/chandrababu అనే ప్రముఖ అంతర్జాతీయ సైట్‌లో ఏపీ టుమారో సంస్థ సంతకాల సేకరణకు పెట్టింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ (DIG) రవి కిరణ్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలపై దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) ఆరోగ్యంపై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక నివేదికను రిలీజ్ చేశారు. గత మూడ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆయన మెడికల్ రిపోర్టుల్లో ఏం తేలింది..? అనే కీలక విషయాలను నివేదికలో వైద్యులు నిశితంగా వివరించారు..
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.