Home » Nara Bhuvaneswari
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని కోరారు.
రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్ క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సీతానగరంలో భువనేశ్వరి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్(Nara Lokesh)పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు.
మా పోరాటం ప్రజల కోసం. మా కుటుంబం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా వేలాది మందిని చదివిస్తున్నాం. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు.. ప్రజలు అని ఆలోచిస్తారు. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరితో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. చంద్రబాబును కలిశారు.
రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసేందుకు సతీమణి భువనేశ్వరి చేసుకున్న ములాఖాత్‌ను జైలు అధికారులు నిరాకరించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు.