• Home » Nandyal

Nandyal

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు.

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు.

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. ఈ ఘటనలో వైసీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బనగానపల్లె అభివృద్ధికి కృషి

బనగానపల్లె అభివృద్ధికి కృషి

బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు శనివారం రూ 1.40 లక్షల విరాళాన్ని అందజేశారని ఉప కమిషనర్‌, ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: డీఈవో

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జనార్దన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని చంద్రబాబునగర్‌లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి