• Home » Nandyal

Nandyal

మహానందిలో భక్తుల రద్దీ

మహానందిలో భక్తుల రద్దీ

వేసవి సెలవులను పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం తరలి వచ్చారు.

శ్రీశైలంలో వెండి రథోత్సవం

శ్రీశైలంలో వెండి రథోత్సవం

శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆలయ వేదపండితులచే నిర్వహించారు.

ఎన్‌సీసీతో దేశభక్తి పెరుగుతుంది

ఎన్‌సీసీతో దేశభక్తి పెరుగుతుంది

ఎన్‌సీసీలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని, సామాజిక అవగాహన కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా అన్నారు.

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ ప్రజలకు సూ చించారు. ఈ నెల 7న బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఆదివారం ఆయా మతల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.

డీఎస్సీ అభ్యర్థులకు మోడల్‌ పరీక్ష

డీఎస్సీ అభ్యర్థులకు మోడల్‌ పరీక్ష

నంద్యాల జిల్లాలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నాలు పట్టణాల్లో డీఎస్సీ మోడల్‌ పరీక్ష నిర్వహించారు.

రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీ

రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీ

పట్టణంలో ఏర్పాటు చేసిన పలు రేషన్‌ దుకాణాలను పునః ప్రారంభించడంతో పాటు 65ఏళ్ల వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్‌ సరుకులను పంపిణీ చేశారు.

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు  కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

మార్కెట్‌ యార్డు గోడౌన్ల తనిఖీ

మార్కెట్‌ యార్డు గోడౌన్ల తనిఖీ

పట్టణంలోని టెక్కెలో ఉన్న వ్యవసాయ కమిటీ మార్కెట్‌యార్డు గోడౌన్లను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి బుధవారం తనిఖీ చేశారు.

ఘనంగా యోగా డే

ఘనంగా యోగా డే

‘యోగాంధ్ర’లో భాగంగా పట్టణంలోని అమ్మవారిశాల కల్యాణ మండపంలో ఆసనాలు వేశారు.

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌

తెలుగుజాతి గర్వించే మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారని డీఎస్పీ రామాంజి నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి