Home » Nandamuri Balakrishna
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కుప్పం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే ఈరోజు అంటే జనవరి 26 వ తేదీన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి చాలామంది సినిమా పరిశ్రమలోని వారు, ఇతర ప్రముఖులు విచ్చేసారు. అందులో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కూడా వున్నారు.
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్లో వివాదాస్పద అక్కినేని.. తొక్కినేని వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
అనంతపురం: లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన బాలయ్య 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy), మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) రెండూ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
‘వీర సింహారెడ్డి’ సినిమా ఫివర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్నూ(Overseas) తాకింది. బాలయ్య తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్లో అదరగొట్టడంతో ఫ్యాన్స్కు థియేటర్లో పూనకాలు వస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా ‘వీరసింహ రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం సంక్రాంతి (Sankranthi) స్పెషల్గా థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకుల మదిలో..
‘వీరసింహా రెడ్డి’ పై తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ప్రశంసల వర్షం కురిపించారు. బాబాయ్ను పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) విడుదల అయింది. సినిమా మీద స్పందన మిశ్రమంగా వుంది. కొందరు హింస మరీ ఎక్కువయిందని, మరికొందరు బాలకృష్ణ సినిమాలు అంతే అని ఇలా ఎవరికి వారు అనుకుంటున్నారు.