Home » Nalgonda News
పండుగ కోసం పల్లెలకు చేరుతున్న ప్రజలతో ఉమ్మడి జిల్లాలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది.
జనావాసాల మధ్యకు వచ్చిన జింక కుక్కలదాడిలో స్వల్పంగా గాయపడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శుక్రవారం జరిగింది.
గ్రామాల్లో ఒక్క ఇంటికీ మిషన భగీరథ నీళ్లు రావడం లేదు, ఇంటి నుంచి బయటకు వస్తే ప్రజల ముందు తలఎత్తుకొని తిరగలేకపోతున్నాం,
సూర్యాపేట మునిసిపాలిటీలో చైర్‌పర్సన, వైస్‌చైర్మనపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది.
ఆయిల్‌పాం క్షేత్రంలో అంతర్‌పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ పీఏసీఎస్ చైర్మనపై అవిశ్వాసానికి డైరెక్టర్లు సిద్ధమయ్యారు.
కడుపునొప్పి తట్టుకోలేక యువతి ఉరివేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం నాడు నల్గొండలో ప్రజా పాలన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.