Home » Naga Chaitanya
నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ ఈమధ్య వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్త కూడా సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..
టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya), తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.