Home » Nadendla Manohar
వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను ఏపీ ప్రజలు గుర్తించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) వల్ల ఆంధ్రప్రవేశ్‌కు ఏం మేలు జరిగిందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణాజిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పిలుపునిచ్చారు.
జనసేన-తెలుగుదేశం(Janasena-Telugudesam) పొత్తుకు జనామోదం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అధ్యక్షతన గురువారం నాడు సమావేశం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt)చేస్తున్న తప్పులను జనసేన ప్రశ్నింస్తోదని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యానించారు. శనివారం నాడు జనసేన కార్యాలయంలో ఏపీ తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
గుంటూరు జిల్లా: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన బంద్‌లో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని, బాధ్యతగల ప్రజా ప్రతినిధి గుంటూరు మేయర్ కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
వైసీపీ పార్టీకి(YCP party) వర్తించని 144 సెక్షన్.. ఇతర పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Naidu arrested)కు నిరసనగా టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది.