Home » Music Director
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
తెలుగు సినీ సంగీతంలో ‘దూకుడు’ చూపిస్తూ ‘సౌండ్ ఆఫ్ సక్సెస్’గా పేరుతెచ్చుకున్నాడు.. తమన్. ప్రతీ బీట్‌లో మాస్, ప్రతీ ట్యూన్‌లో క్లాస్.. అదే ఆయన స్టైల్. ఈ మ్యూజిక్ మాస్ట్రో పుట్టినరోజు నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.
అదొక అపురూపమైన రసానుభూతి. గొప్పదనం సమక్షంలో ఉన్నానని నాకు నేను ప్రప్రథమంగా తెలుసుకున్న సందర్భమది. యాభై హేమంతాల క్రితం (1974లో) న్యూఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ఒక షామియానా కింద ఆసీనులమయి వున్నాము.
అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది.
టర్కీ (Turkiye) రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India)ల అధ్వర్యంలో నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు. సేమ పేరుతో
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్ భూషన్‌కుమార్ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్ రూపొందించి విడుదల చేశారు.