• Home » Munugode

Munugode

Munugode By Election: రేపే ‘మునుగోడు’ పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి

Munugode By Election: రేపే ‘మునుగోడు’ పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక (Munugode By Election) ఈ నెల 3వ తేదీన(గురువారం) జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు.

Munugode Bypoll: మీరు పిడికెడంత మందే.. మాకు 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్తలు- కేటీఆర్

Munugode Bypoll: మీరు పిడికెడంత మందే.. మాకు 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్తలు- కేటీఆర్

హైదరాబాద్: మునుగోడులోని ప‌లివెల‌లో రాళ్ల దాడిలో గాయ‌ప‌డిన ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోం మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.

munugode bypoll: మద్యం సీసాల దిబ్బగా మునుగోడు..

munugode bypoll: మద్యం సీసాల దిబ్బగా మునుగోడు..

munugode election : రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇన్నాళ్లూ ఓటరు దేవుళ్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటూ మరోవైపు ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ తదితర మార్గాల ద్వారా..

Munugode Bypoll: అసత్య సర్వే రిపోర్ట్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కన్నెర్ర

Munugode Bypoll: అసత్య సర్వే రిపోర్ట్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కన్నెర్ర

హైదరాబాద్: మునుగోడు (Munugode) ఉపఎన్నికల నేపథ్యంలో అంతరిక సర్వేక్షణ సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం చేసిన నకిలీ పత్రం ద్వారా..

Munugode Bypoll: మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే..

Munugode Bypoll: మునుగోడులో ప్రచారం బంద్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుబడ్డాయో తెలిస్తే..

మునుగోడులో ఉపఎన్నికల ప్రచారం (Munugode Bypoll) ముగిసింది. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో గత కొద్దిరోజులుగా మోగిన రాజకీయ పార్టీల మైకులు...

Munugode: రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 105 సమస్యాత్మక కేంద్రాలు

Munugode: రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 105 సమస్యాత్మక కేంద్రాలు

రేపు (మంగళవారం) సా. 6 గంటలకు మునుగోడు (Munugode)లో ప్రచారం ముగుస్తోందని సీఈవో వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు.

Congress leader Rahul Gandhi : మునుగోడును చేజార్చుకోవద్దు

Congress leader Rahul Gandhi : మునుగోడును చేజార్చుకోవద్దు

‘‘మునుగోడులో కాంగ్రెస్‌ గెలవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఆదివారం షాద్‌నగర్‌ చేరుకున్న రాహుల్‌..

Munugode By Election: రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ.. వైఎస్సార్‌ డూప్‌ ప్రచారం

Munugode By Election: రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలంటూ.. వైఎస్సార్‌ డూప్‌ ప్రచారం

మునుగోడు ఉపఎన్నిక (Munugode By Election)లో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థి గెలుపుకోసం వినూత్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నాయి.

Munugode: మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్

Munugode: మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్

మునుగోడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

Munugode By Election: బంగారు తెలంగాణ మోదీ స్వప్నం: తరుణ్‌చుగ్

Munugode By Election: బంగారు తెలంగాణ మోదీ స్వప్నం: తరుణ్‌చుగ్

బంగారు తెలంగాణ’ ప్రధాని మోదీ స్వప్నమని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్ (Tarun chugh) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతికి కల్వకుంట్ల కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి