• Home » Mumbai

Mumbai

Minister Nara Lokesh On Mumbai: ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

Minister Nara Lokesh On Mumbai: ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే

మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్‌తీర్ధ్‌కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు.

Blinkit Delivery Driver: బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ పాడుపని.. యువతితో అసభ్య ప్రవర్తన..

Blinkit Delivery Driver: బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ పాడుపని.. యువతితో అసభ్య ప్రవర్తన..

బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకాడు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

Navi Mumbai Airport:  8వ తేదీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సేవలు, ఇక.. లండన్, న్యూయార్క్,  టోక్యోల సరసన ముంబై

Navi Mumbai Airport: 8వ తేదీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సేవలు, ఇక.. లండన్, న్యూయార్క్, టోక్యోల సరసన ముంబై

భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.

Auto Driver Narrowly Escapes: వేగంగా స్పందించి తప్పించుకున్నాడు.. లేదంటే ప్రాణాలు పోయేవి..

Auto Driver Narrowly Escapes: వేగంగా స్పందించి తప్పించుకున్నాడు.. లేదంటే ప్రాణాలు పోయేవి..

ఆటోను అక్కడే ఆపేసి కిందకు దిగి పరుగులు పెట్టాడు. హోర్డింగ్ ఆటో ముందు భాగంలో పడింది. ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ఆటో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ఏమీ కాలేదు.

Chidambaram: 26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

Chidambaram: 26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చిదంబరం తెలిపారు.

Kapil Sharma-Nadiadwala Notice: బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్.. కపిల్ శర్మ షో ప్రొడ్యూసర్లకు నోటీసులు

Kapil Sharma-Nadiadwala Notice: బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్.. కపిల్ శర్మ షో ప్రొడ్యూసర్లకు నోటీసులు

హెరా ఫెరీ మూవీ ప్రొడ్యూసర్ నాడియాడ్‌వాలా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్ రూపొందించి కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ షో ప్రొడ్యూసర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు

IndiGo fligh Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదరింపు.. చెన్నైకు మళ్లింపు

మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు.

iPhone 17 Sale Viral Video : ఐఫోన్లా మజాకా.. 17 సిరీస్ కోసం రాత్రంతా పడిగాపులు, కొట్లాటలు

iPhone 17 Sale Viral Video : ఐఫోన్లా మజాకా.. 17 సిరీస్ కోసం రాత్రంతా పడిగాపులు, కొట్లాటలు

ఆపిల్ ఫోన్ల 17 సిరీస్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి షురూ అయ్యాయి. ముంబైలోని ఆపిల్ స్టోర్‌ దగ్గర ఐఫోన్ల అభిమానులు క్యూ లైన్లు కట్టి రాత్రంతా పడిగాపులు కాశారు. ఈ క్రమంలో తోపులాటలు, తొక్కిసలాట దృశ్యాలు వైరల్ అయ్యాయి.

Apple Stores Queue: ఐఫోన్ 17 సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్

Apple Stores Queue: ఐఫోన్ 17 సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్

ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి