Home » Mumbai
కునాల్ కామ్రా గత మార్చి 23న జరిగిన కామెడీ షోలో శివసేన పార్టీలో చీలికను ప్రస్తావిస్తూ ఏక్‌నాథ్ షిండేను 'ద్రోహి'గా అభివర్ణించారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు షో జరిగిన స్టూడియో, హోటల్‌పై దాడి చేశారు.
Manoj Kumar: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్‌కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
ఆ ఇద్దరు అమ్మాయిలు ఆటోలో కూర్చుని ఉన్నారు. ఓ వ్యక్తి అటువైపుగా వెళుతూ.. వీళ్లను చూసి ఆగాడు. వాళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Kodali Nani Heart Surgery Success: మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. వైద్యులు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు.
టీమిండియా యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ చాలా కీలకమైన ఆటగాడు. కానీ తాజాగా ముంబై జట్టుకు షాకిచ్చాడు. ముంబై రాష్ట్ర జట్టుతో తన అనుబంధాన్ని వీడుతూ, గోవా క్రికెట్ జట్టులోకి చేరాలని నిర్ణయించుకున్నాడు.
89 ఏళ్ల వయస్సులోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని ఆయన షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్‌తో ఆయన కనిపించారు.
శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని తెలిపారు. అయితే, బీజేపీ నేత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ 2029 వరకు మోదీనే ప్రధాని అని అన్నారు
అతిథులను దేవుడిగా భావించే సంస్కృతి ముంబైలో ఉందని, కునాల్ తనను తాను ముంబైకి అతిథిగా చెప్పుకుంటున్నారని, అలాంటపప్పుడు భయపడటం ఎందుకని రాహుల్ కనల్ ప్రశ్నించారు.
Kodali Nani Health: మాజీ మంత్రి కొడాలినానిని అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
దేశ సమగ్రతను బలహీనపరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక సంస్థల నుంచి కునాల్ నిధులు పొందుతున్నారని రాహుల్ కనాల్ ఆరోపించారు.