Home » Mumbai Indians
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో మరో ఫైనలిస్ట్ ఎవరో తేలుతుంది. కాబట్టి ఎవరు నెగ్గుతారా.. అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా ఫైనల్‌కు దూసుకెళ్లాలని చూస్తున్నాయి. దీంతో ఇవాళ రాత్రి రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
పంజాబ్-ముంబై జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాల్సిందేనని అటు అయ్యర్ సేన, ఇటు ఎంఐ వీరులు పట్టుదలతో ఉన్నారు.
ఐపీఎల్ 2025లో నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ (PBKS vs MI Qualifier 2) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఉత్కంఠగా కొనసాగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, వెదర్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు పేసర్ జస్ప్రీత్ బుమ్రా. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.
హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..
రోహిత్ శర్మ తనను ఎందుకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారో మరోమారు నిరూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు హిట్‌మ్యాన్.
సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో లీగ్ దశలో అద్భుతంగా రాణించింది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ చివరకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయి ఇంటికి చేరింది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ 81 పరుగులతో మెరుపు ప్రదర్శన కనబరచగా, సాయి సుదర్శన్ గట్టి పోరాటం చేశాడు.