• Home » Mumbai Indians

Mumbai Indians

Rohit Sharma: వీడియో వివాదంపై ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం

Rohit Sharma: వీడియో వివాదంపై ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం

ఐపీఎల్ 2024(IPL 2024)లో లీగ్ దశ మ్యాచ్‌లు ఈరోజు చివరి రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఈ సీజన్‌లో పలు సందర్భాలలో కెమెరా దృష్టిలో పడ్డాడు. అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు వైరల్ కావడంతో రోహిత్ శర్మ(Rohit Sharma) ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ గోప్యత అశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Rohit Sharma: ఆ ఒక్క ఆడియో నా కొంపముంచింది.. అతడ్ని వేడుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma: ఆ ఒక్క ఆడియో నా కొంపముంచింది.. అతడ్ని వేడుకున్న రోహిత్ శర్మ

ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేసిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే!

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేసిన బీసీసీఐ.. అసలు కారణం ఇదే!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..

MI vs LSG: పూరన్ విధ్వంసం.. ముంబై ముందు భారీ టార్గెట్

MI vs LSG: పూరన్ విధ్వంసం.. ముంబై ముందు భారీ టార్గెట్

ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.

KKR vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

KKR vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.

Viral Video: ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై? చాట్ వీడియో వైరల్

Viral Video: ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై? చాట్ వీడియో వైరల్

ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్‌కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్‌(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది.

Hardik Pandya: హార్దిక్ అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.. ధోనీని ఫాలో అవుదామనుకుంటున్నాడు: ఏబీ డివిల్లీర్స్

Hardik Pandya: హార్దిక్ అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.. ధోనీని ఫాలో అవుదామనుకుంటున్నాడు: ఏబీ డివిల్లీర్స్

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ విమర్శించాడు. ధోనీని అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్‌కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?

ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్‌లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Hardik Pandya: ముంబై జట్టులో ముదిరిన ‘పాండ్యా’ వివాదం.. తిలక్ వర్మతోనే మొదలు!

Hardik Pandya: ముంబై జట్టులో ముదిరిన ‘పాండ్యా’ వివాదం.. తిలక్ వర్మతోనే మొదలు!

ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి