Home » Mukesh Khanna
ఇటీవలే విడుదలైన రామాయణ్ సినిమాలోని సీత క్యారెక్టర్‌పై ప్రముఖ భారతీయ నటుడు ముఖేష్ కన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధునిక అభిరుచులకు తగ్గట్లు ఆ పాత్రను చిత్రీకరించారని, అలా చేయరాదని తన వ్లోగ్‌లో ఆయన పేర్కొన్నారు.