Home » Mukesh Ambani
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ``హిండెన్‌బర్గ్`` నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ తిరిగి పుంజుకున్నారు. అసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. తాజాగా ఆయణ్ని అదానీ అధిగమించారు.
ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) వివాహ తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే అనంత్, రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.
శంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ(Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న అనిల్‌కు మరో దెబ్బ పడింది. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్(Reliance Power) లిమిటెడ్ మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు...
ముఖేష్ అంబానీ వ్యాపార దిగ్గజంగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన విద్యా నేపథ్యం గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.