• Home » Mubai

Mubai

Bike Puncture Scam: హైవేపై వింత స్కామ్.. టైరులో గాలి తక్కువగా ఉందని చెప్పి.. చివరకు..

Bike Puncture Scam: హైవేపై వింత స్కామ్.. టైరులో గాలి తక్కువగా ఉందని చెప్పి.. చివరకు..

కొందరు దొంగలు తెలివిగా చోరీలు చేయడం చూశాం. ఇంకొందరు రోడ్డుపై రాళ్లు అడ్డుగా పెట్టి వాహనదారులను దోచుకోవడం చూశాం. అలాగే లిఫ్ట్ పేరుతో వాహనాలు ఎక్కి.. చివరకు కత్తులు, తుపాకీలతో బెదిరించి నగలు, నగదును లాక్కోవడం కూడా చూశాం. అయితే తాజాగా, ఓ షాకింగ్ స్కామ్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది..

Economy: ఆర్థిక అక్షరాస్యతలో నూతన అధ్యాయం..

Economy: ఆర్థిక అక్షరాస్యతలో నూతన అధ్యాయం..

భారతదేశంలో ఆర్థిక అవగాహన పెంపుదల, బాధ్యతాయుత రుణ విధానాల ప్రోత్సాహం దిశగా మరో కీలక అడుగు పడింది.

Watch Video: వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Watch Video: వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

భారీ వర్షాల కారణంగా ఓ రోడ్డును వరద నీరు ముంచెత్తింది. అయితే రోడ్డు దాటే సమయంలో పాదచారులకు షాకింగ్ సీన్ కనిపించింది. వరద నీటిలో రోడ్డు దాటే ముందు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ (Tony Blair) కూడా వచ్చారు.

Swiss Woman: ఒకే ఒక్క ఆధారంతో కన్నతల్లి కోసం పదేళ్లుగా ముంబైలో వెతుకుతున్న స్విట్జర్లాండ్ యువతి..

Swiss Woman: ఒకే ఒక్క ఆధారంతో కన్నతల్లి కోసం పదేళ్లుగా ముంబైలో వెతుకుతున్న స్విట్జర్లాండ్ యువతి..

కడుపులో తొమ్మిది నెలలు మోసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన కన్నతల్లిని చూడాలని, కలవాలని ఓ స్విట్జర్లాండ్ యువతి పరితపిస్తోంది. గత పదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో వెతుకుతోంది. అయితే ఆ యువతి వద్ద ఉన్న ఏకైక క్లూ తల్లి ఇంటి పేరు, అడ్రస్ మాత్రమే. అయితే ఆ అడ్రస్ ఇప్పుడు లేకపోవడంతో యువతి చాలాకాలంగా ముంబై నగరాన్ని గాలిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి