Home » Moeen Ali
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ వదలి, పీఎల్ఎస్‌లో ఆడటానికి గల కారణాలను తాజాగా వెల్లడించాడు.