• Home » Modi 3.0 Cabinet

Modi 3.0 Cabinet

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

ISRO New Project  : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

ISRO New Project : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున మరో ఘనత సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలో స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా..

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

PM Modi Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం.. తొలి రోజు కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.

Yearender 2024: మోదీకి మళ్లీ కలిసొచ్చిన వేళ..

Yearender 2024: మోదీకి మళ్లీ కలిసొచ్చిన వేళ..

ప్రధాని నరేంద్ర మోదీకి 2024 కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.

Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు

Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Modi Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Modi Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు

RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు

దేశంలోని ప్రతి రాష్ట్రంలో నమో నగర్ పేరిట హైటెక్ సిటీలు ఏర్పాటు చేయాలని బిహార్‌‌కు చెందిన బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీంతో నగరాలు పట్టణీకరణ జరగడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు మెరుగైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి